Karimnagar: జమ్మికుంట బొమ్మల గుడి వద్ద ఘనంగా నగర సంకీర్తన.. కార్తీక పురాణం!
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బొమ్మల గుడి వద్ద ఆరుద్ర నక్షత్రం, సంకటహరి చతుర్థి సందర్భంగా భజన మండలుల ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు.
Karimnagar: జమ్మికుంట బొమ్మల గుడి వద్ద ఘనంగా నగర సంకీర్తన.. కార్తీక పురాణం!
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మల గుడి నగర సంకీర్తన కార్యక్రమము అన్నపూర్ణ సేవా సమితి భవాని భజన మండలి సత్యసాయి సేవా సమితి మరియు శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో, భక్తులచే జమ్మికుంట పురవీధుల మీదుగా శివనామస్మరణతో నగర సంకీర్తన కార్యక్రమము ఆ మహాదేవుని జన్మ నక్షత్రము ఆరుద్ర నక్షత్రము సంకటహరి చతుర్థి సందర్భంగా ఈ కార్యక్రమము ఆలయ ప్రధాన అర్చకులు మండలేముల వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించినాము.
ఈ కార్యక్రమానికి భక్తులు & అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.
తదనంతరము గుడి ఆవరణలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణం అన్నపూర్ణ సేవా మహిళ బృందం వారు పురాణం చదివారు తదనంతరము ఆలయ ప్రధాన అర్చకులు భక్తులకు తీర్థప్రసాధారణ వితరణ చేశారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.




