Jagtial: జగిత్యాల అదనపు కలెక్టర్‌గా ఎన్. ప్రసూనాంబ బాధ్యతలు!

Jagtial: జగిత్యాల జిల్లా నూతన అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఎన్. ప్రసూనాంబ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ బి. సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ANAND, JAGITYAL
Published on: 14 Oct 2026 6:28 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల అదనపు కలెక్టర్‌గా ఎన్. ప్రసూనాంబ బాధ్యతలు!

Jagtial: జగిత్యాల జిల్లా నూతన అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఎన్. ప్రసూనాంబ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ... ప్రజలతో మమేకమవుతూ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. పాలనలో జగిత్యాల జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అనంతరం జిల్లా పరిపాలనాంశాలు, అభివృద్ధి పనులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టర్, అదనపు కలెక్టర్‌లు సుదీర్ఘంగా చర్చించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL