Dharmapuri: ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ముస్లిం దంపతులు!
Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముస్లిం దంపతుల ప్రత్యేక పూజలు. మతాలకు అతీతమైన భక్తి భావం.
Dharmapuri: ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ముస్లిం దంపతులు!
Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముస్లిం దంపతులు పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి చెందిన ఎస్.కె మల్సూర్ హలిమ దంపతులు స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతి సంవత్సరం వచ్చి స్వామివార్లను దర్శనం చేసుకుంటున్నామని నరసింహ స్వామి వార్లను దర్శించుకుంటే మాకు శుభం కలిగి సుఖశాంతులతో ఉంటున్నట్లు అందుకే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నట్లు ముస్లిం దంపతులు తెలిపారు.




