Jammikunta: శ్రీ సత్య సాయి 101వ జయంతి వేడుకల్లో పాల్గొన్న చైర్మన్ ప్రశాంత్ దిలీప్!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భగవాన్ శ్రీ సత్య సాయి 101వ జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని ప్రసంగించారు.
Jammikunta: శ్రీ సత్య సాయి 101వ జయంతి వేడుకల్లో పాల్గొన్న చైర్మన్ ప్రశాంత్ దిలీప్!
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలో భగవాన్ శ్రీ సత్య సాయి సేవ సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సత్య సాయి 101వ జయంతి వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ ప్రజలకు అందరికీ శ్రీ సత్య సాయి దైవ ఆశీస్సులు ఉండాలని, అందరం కూడా ఈ రోజున ఇక్కడ మనం కౌన్సిలర్‌గా, చైర్మన్‌గా మంచి పనులు చేయడానికి ఉన్నాము అంటే అది దైవానుగ్రహమే ఇక్కడ ఉన్నవారు.
మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడానికి మీ అందరితో పాటు నేను కూడా ఒక బాధ్యతగా ఈ పాల్గొనడం స్వామివారి 101వ జయంతిలో పాల్గొనడం చాలా అదృష్టం స్వామి వారి ఆశీస్సులు మనందరి పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.




