Metpally: ఏలేటి నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అరవింద్

Metpally: మెట్టుపల్లి అరపేటలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏలేటి నరేందర్ రెడ్డి తండ్రి బుచ్చిలింగం చిత్రపటానికి ఎంపీ ధర్మపురి అరవింద్ నివాళులర్పించారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Updated on: 1 Nov 2026 4:30 PM IST
Metpally
X

Metpally: ఏలేటి నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అరవింద్

మెట్టుపల్లి: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని అరపేటలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి తండ్రి ఏలేటి బుచ్చిలింగం స్వర్గస్తులు అయిన కారణంగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ బుచ్చిలింగం చిత్రపటానికి పుష్పాలతో నివాళులు అర్పించి ఏలేటి నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాదగిరి బాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనుపరావ్ మెట్టుపల్లి బిజెపి పట్టణ అధ్యక్షులు దొనీకెలనవీన్ కౌన్సిలర్ బో డ్ల ఆనంద్ బిజెపి నాయకులు పు డుకారపు కిషోర్ రెడ్డి ధర్మపురి వేణుగోపాల్ గుంటుక సదాశివ్ లోలపు అనిల్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA