Metpally: పెద్దాపూర్‌లో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే!
Metpally: కోరుట్ల మండలం పెద్దాపూర్‌లో రూ.12 లక్షలతో నిర్మించనున్న నూతన అంగన్వాడీ భవనానికి ఎమ్మెల్యే డా. సంజయ్ భూమిపూజ చేశారు.
Metpally: పెద్దాపూర్‌లో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే!
Metpally: మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ అంగన్వాడీ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.
పెద్దాపూర్‌లో రూ.12 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన అంగన్వాడీ భవనానికి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ భూమి పూజ చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, వారి ఆరోగ్య పరిరక్షణ, ప్రాథమిక విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.




