Vemulawada: కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న విప్ ఆది శ్రీనివాస్!
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.
Vemulawada: కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న విప్ ఆది శ్రీనివాస్!
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ ఈరోజు ఉదయాన్నే కొండగట్టు అంజన్న స్వామి దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.




