Jammikunta: జమ్మికుంటలో మిస్సింగ్ కేసు నమోదు నగదు, వెండితో వెళ్లిన భార్య

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిద్రిస్తున్న సమయంలో భార్య నగదు, వెండితో వెళ్లిపోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు.

GANESH, JAMMIKUNTA
Published on: 9 Oct 2026 9:50 AM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో మిస్సింగ్ కేసు నమోదు నగదు, వెండితో వెళ్లిన భార్య

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో రేవెల్లి తిరుపతి తండ్రి సత్తయ్య వయసు 36 సంవత్సరాలు కులం ఎస్టి ఎరుకల జమ్మికుంట గ్రామ నివాసుడు తేదీ 6 10 2026 రోజున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటిలో నిద్రిస్తుండగా తన భార్య అయినా రేవెల్లి దేవిక అలియాస్ రాణి వయసు 28 సంవత్సరాలు అనునామే ఇంట్లో ఉన్న అల్మారా నుండి 2000 నగదు మూడు తులాల వెండి అలాగే దుస్తులు తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయింది.

జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు రేవెల్లి తిరుపతి నిద్రలేచి చూసేసరికి తన భార్య ఇంట్లో లేకపోయేసరికి చుట్టుపక్కల వెతికిన ఎలాంటి ఆచూకీ కనపడలేదు అని దరఖాస్తుపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA