Metpally: చేకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ
Metpally: మెట్టుపల్లి మండల స్థాయి చేకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విజేతలైన విద్యార్థుల వివరాలు వెల్లడి; సత్తెక్కపల్లి, మెట్‌పల్లి, పెద్దాపూర్ విద్యార్థుల ప్రతిభ.
Metpally: చేకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ
మెట్టుపల్లి: మెట్టుపల్లి మండల పరిధిలో నిర్వహించిన చేకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
1. జిల్లా పరిషత్ పాఠశాలల విభాగం
ప్రథమ బహుమతి - జెడ్‌పిహెచ్‌ఎస్ సత్తెక్కపల్లి:
1. బి. నందిత - 9వ తరగతి
2. కె. లక్ష్మీ నర్సు - 10వ తరగతి
3. జె. మనోజ్ఞ - 8వ తరగతి
ద్వితీయ బహుమతి - జెడ్‌పిహెచ్‌ఎస్ మెట్‌పల్లి (వెస్ట్):
1. ఎస్. శ్రీథర్ - 10వ తరగతి
2.బి.భరత్ రెడ్డి - 9వ తరగతి
3. ఎం. చరణ్ - 8వ తరగతి
2. గురుకుల పాఠశాలల విభాగం
ప్రథమ బహుమతి - పెద్దాపూర్ గురుకుల పాఠశాల:
1. బి. ఆదిత్య - 10వ తరగతి
2. ఎస్. ఆదిత్య - 9వ తరగతి
3.పి. మనోహర్ -8వ తరగతి
3. తెలుగు మీడియం విభాగం
ప్రథమ బహుమతి - ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మెట్‌పల్లి:
1. జి. భావన - 9వ తరగతి
2. పి. శ్రీనిత - 10వ తరగతి
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బాసరాములు, పుప్పాల నాగన్న, సీర్నంచ రవీందర్, రాజారెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రావ్, దామోదర్, గౌట్ హై స్కూల్ హెచ్ఎం.రామానుజం తో పాటు మండలంలోని మిగతా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజేతలందరికీ వారు అభినందనలు తెలిపారు.




