Metpally: పాఠశాల గ్రంథాలయానికి పూర్వ విద్యార్థి పుస్తకాల విరాళం!
Metpally: మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల గ్రంథాలయానికి 1987 బ్యాచ్ పూర్వ విద్యార్థి శ్రీనివాస స్వామి రూ.20 వేల విలువైన పుస్తకాలను వితరణగా అందజేశారు.
Metpally: పాఠశాల గ్రంథాలయానికి పూర్వ విద్యార్థి పుస్తకాల విరాళం!
మెట్టుపల్లి: మెట్టుపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1987 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి శ్రీనివాస స్వామి గురుకుల పాఠశాల కూ చేందిన గ్రంథాలయం కు దాదాపు 20000/- ఇరవై వేల రూపాయల పుస్తకాలను ప్రిన్సిపాల్ మాధవీలతకు పూర్వ విద్యార్థులు అల్లూరి మహేందర్ రెడ్డి, సుంకేట గంగాధర్ ల ద్వారా అందించారు.
పాఠశాల వసతులు పరిశీలించారు మరియు వారు మాట్లాడుతూ పాఠశాలకు పూర్వ విద్యార్థుల ద్వారా మౌలిక సదుపాయాల కోసం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ కు చెందిన చేపూరి జీవన్ రెడ్డి పాల్గొన్నారు.




