Metpally: మెట్‌పల్లి నుంచి శబరిమల పాదయాత్ర: స్వాములకు ఘన సన్మానం!

Metpally: మెట్‌పల్లి అయ్యప్ప ఆలయం నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన రాజేందర్ గురుస్వామి బృందాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ఘనంగా సన్మానించారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 13 Oct 2026 8:21 AM IST
Metpally
X

Metpally: మెట్‌పల్లి నుంచి శబరిమల పాదయాత్ర: స్వాములకు ఘన సన్మానం!

Metpally: మెట్టుపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో మెట్టుపల్లి నుండి శబరిమల వరకు పాదయాత్రగా వెళుతున్న రాజేందర్ గురుస్వామిని మరియు పాదయాత్ర బృందం స్వాములకు మెట్టుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన ఘనంగా సన్మానించారు. వారితో పాటు నర్సగౌడ్, డా.అవుట్ల లక్ష్మణ్, కూన సాయితేజ స్వాములు తదితరులు పాల్గొన్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA