Metpally: కోరుట్లలో రూ.59.87 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
Metpally: కోరుట్ల నియోజకవర్గంలో 165 మంది లబ్ధిదారులకు రూ.59.87 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగ్ రావు పంపిణీ చేశారు.
Metpally: కోరుట్లలో రూ.59.87 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
మెట్ పల్లి: పట్టణంలోని వెంకట్ రెడ్డి గార్డెన్స్ లో కోరుట్ల నియోజకవర్గానికి సంబందించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదల అయిన 165 మంది లబ్ధిదారులకు గాను 59 లక్షల 87,500 రూపాయల విలువ గల చెక్కలను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చేర్మెన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు గారు, వీరితో పాటు, మెట్ పల్లి, కోరుట్ల మున్సిపల్ చేర్మెన్ లు, వైస్ చేర్మెన్ లు కౌన్సిలర్ లు. వివిధ మండలలా, పట్టణాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ లో వివిధ హోదాలో వున్నా నాయకులు తదితరులు పాల్గొన్నారు.




