Jammikunta: జమ్మికుంటలో పాత డిగ్రీ కాలేజీ భవనాన్ని హాస్టల్‌గా మార్చాలి విజ్ఞప్తి!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పాత డిగ్రీ కాలేజ్ భవనాన్ని విద్యార్థి హాస్టల్‌గా మార్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు.
Jammikunta: జమ్మికుంటలో పాత డిగ్రీ కాలేజీ భవనాన్ని హాస్టల్‌గా మార్చాలి విజ్ఞప్తి!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట సరైన హాస్టల్ వసతులు లేక గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఇంకా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు అవ్వట్లేదు అని అయితే ఈ పాత డిగ్రీ కాలేజ్ భవనాన్ని హాస్టల్ గా మార్చి హాస్టల్ వసతులు కల్పించడం వల్ల ఇక్కడ ఉన్న విద్యార్థులు హన్మకొండ కరీంనగర్ హైదరాబాద్ కి వెళ్ళకుండా ఇక్కడే అడ్మిషన్లు తీసుకొని ఇక్కడి కళాశాలలో జాయిన్ అవుతారని ఎక్కడున్నా పాత డిగ్రీ కాలేజ్ భవనం చెక్కుచెదరని స్థితిలో ఉన్నా కూడా నిరుపయోగంగా దీన్ని వదిలేయకుండా హాస్టల్ గా మార్చితే దాదాపు 1000 మంది విద్యార్థులకు హాస్టల్ వసతులు ఇందులో కల్పించగలరని కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ నగర కార్యదర్శి భోగం శశాంక్ , స్టేట్ SFD CO కన్వీనర్ గోస్కుల అజయ్ పాలిక నిరుప్ తదితరులు పాల్గొన్నారు.




