Karimnagar: అర్ధరాత్రి దారుణం..బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య!
Karimnagar: కరీంనగర్ ఆర్టీసీ బస్స్టాండ్ సమీపంలో అర్ధరాత్రి ఓ వ్యక్తిని బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన దుండగులు.
Karimnagar: అర్ధరాత్రి దారుణం..బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య!
Karimnagar: కరీంనగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్స్టాండ్ సమీపంలో అర్ధరాత్రి ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
హత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు. మృతుడు కార్ఖానా గడ్డకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. హత్య పాత కక్షల కారణంగా జరిగిందా ? మద్యం మత్తులో జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




