Chandurthi: విప్ ఆది శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపిన కేడీసీసీ చైర్మన్ శ్రీనివాస్

Chandurthi: సనుగుల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు కేడీసీసీ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.

BABU, VEMULAWADA
Published on: 30 Oct 2026 8:30 PM IST
Chandurthi
X

Chandurthi: విప్ ఆది శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపిన కేడీసీసీ చైర్మన్ శ్రీనివాస్

చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ చందుర్తి మండలం సనుగుల గ్రామానికి ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేములవాడ శాసనసభ్యులు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అనేక చెక్కులను పంపిణీ చేసినందుకు సనుగుల గ్రామం తరపున కేడీసీసీ చైర్మన్ ఏ గోలపు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొట్టే ప్రభాకర్ చందుర్తి గ్రామ సర్పంచ్ పులి సత్యం మండల ప్రజలు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA