Karimnagar: కరీంనగర్‌లో సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి దీపావళి జరిపిన బండి సంజయ్

Karimnagar: కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో దీపావళి పూజలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. సిఆర్పిఎఫ్ భద్రతా సిబ్బందితో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు.

G. SUDHAKAR, KARIMNAGAR
Updated on: 8 Nov 2026 10:00 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో సిఆర్పిఎఫ్ సిబ్బందితో కలిసి దీపావళి జరిపిన బండి సంజయ్

కరీంనగర్: కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. సాయంత్రం పూజలు నిర్వహించిన అనంతరం సి ఆర్ పి ఎఫ్ భద్రతా సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని బాణాసంచాల్సిన కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్.

అనంతరం సిబ్బందికి మరియు రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబాన్ని వదిలి ఇక్కడే డ్యూటీ చేస్తున్నా సి ఆర్ ఎఫ్ భద్రతా సిబ్బంది కి ప్రత్యేక అభినందనలు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వారు కూడా తమ కుటుంబంతో ఆనందంగా ఉన్నట్లు బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR