Karimnagar: జమ్మికుంటలో ఘనంగా జరిగిన మహిళా సంఘం సమావేశం!
Karimnagar: జమ్మికుంట మోత్కులగూడెంలో మున్నూరు కాపు మహిళా సంఘం అధ్యక్షురాలిగా తోట స్వప్న ఏకగ్రీవ ఎన్నిక. నూతన కార్యవర్గం ఎంపిక.
Karimnagar: జమ్మికుంటలో ఘనంగా జరిగిన మహిళా సంఘం సమావేశం!
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల మోత్కులగూడెంలో మహిళల హక్కుల సాధన కోసం ఏర్పాటు చేసిన మున్నూరు కాపు మహిళా సంఘ కార్యక్రమంలో భాగంగా మోత్కులగూడెం మున్నూరు కాపు మహిళా సంఘం అధ్యక్షులుగా తోట స్వప్న ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, కార్యదర్శిగా పొనగంటి విజయ, కోశాధికారిగా పొనగంటి స్వప్న, ఉపాధ్యక్షురాలుగా పొనగంటి వాసవి, సహాయ కార్యదర్శిగా పొనగంటి ఉమాదేవిలు ఏకగ్రీవంగా ఎన్నుకోనారు ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు పొనగంటి సంపత్, కౌన్సిలర్లు పొనగంటి రామ్మూర్తి, విష్ణు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.




