Karimnagar: పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Karimnagar: కరీంనగర్ రూరల్ మండలం, 16వ డివిజన్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు.
Karimnagar: పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలంలో పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
కరీంనగర్ నగరంలోని 16 వ డివిజన్లో డి సి ఎం ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ కరీంనగర్లోని ఎలగందుల కొత్తపల్లి బాబుపేట పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలులు ప్రారంభమయ్యాయని రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకే తెచ్చి అమ్ముకోవాలని అన్నారు. ప్రభుత్వం కూడా రైతులకు భువనస్తోపాటు సకాలంలో కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో
ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ జగన్ రెడ్డి, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, కొత్తపెళ్లి బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపిపి పిల్లి శ్రీలత - మహేష్, మాజీ వైస్ ఎంపిపి తిరుపతి నాయక్, పార్టీ నియోజకవర్గ యూత్ ఇంచార్జి గంగాధర చందు, నాయకులు గంగాధర లక్ష్మయ్య, ఒల్లలా మల్లేశం, పల్లె రవీందర్ గౌడ్, అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు, రైతు సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




