Karimnagar: ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ.. రూ. 7.13 లక్షలు మాయం!
Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజ్ వద్ద ఎస్బీఐ ఏటీఎంలో దుండగులు రూ. 7,13,400 నగదు ఎత్తుకెళ్లారు. డీసీపీ వెంకటరమణ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
Karimnagar: ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ.. రూ. 7.13 లక్షలు మాయం!
Karimnagar: ఎస్బిఐ ఎటిఎంలో చోరీ.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజీ వద్ద ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో చోరీ. అర్ధరాత్రి ఏటీఎంను పగలగొట్టి చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు. ఉదయం వాకింగ్ వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఏటీఎం లో రూ.7,13,400 వరకు చోరీ అయినట్లు తెలిపిన ATM CMS సిబ్బంది. ఎటిఎం చోరీ స్థలాన్ని పరిశీలించిన డిసిపి వెంకటరమణ ఏసీపీ విజయ్ కుమార్ సీఐ బొల్లం రమేష్.




