Jammikunta: కేశపురంలో ఘనంగా గణేష్ నిమజ్జనం తరలివచ్చిన గ్రామస్తులు

Jammikunta: కరీంనగర్ జిల్లా కేశపురంలో ఉత్సాహంగా గణేష్ నిమజ్జనోత్సవం. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా డ్యాన్సులు, ఆటపాటలతో పాల్గొన్న గ్రామస్తులు, యువకులు.

GANESH, JAMMIKUNTA
Published on: 24 Sept 2026 7:07 PM IST
Jammikunta
X

Jammikunta: కేశపురంలో ఘనంగా గణేష్ నిమజ్జనం తరలివచ్చిన గ్రామస్తులు

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశపురం గ్రామంలో గ్రామస్తులంతా ఏకతాటిగా నిలబడి గ్రామములో ఒకే విగ్రహాన్ని పెట్టి ఊర్లో పూజలు చేస్తూ గ్రామస్తులంతా పూజల్లో నిమగ్నమై తొమ్మిది రోజులు గణపతికి పూజలు చేసి గ్రామస్తులంతా ఆరోగ్యంగా ఉండాలని పాడిపంటలు పండాలని మంచి వర్షాలకు కురవాలని ఎంతో భక్తి సిద్దులతో భజనలు చేస్తూ ప్రతిరోజు పూజలు నిర్వహించారు.

గురువారం రోజున గణేష్ నిమజ్జనం రోజున గ్రామస్థలంతా ఏకధాటిగా యువత యువకులు ముసలి అంతా కలిసి ఊరేగింపులో పాల్గొని వర్షాన్ని లెక్కచేయకుండా డ్యాన్సులు ఆటపాటలతో ఆడుకుంటూ వినాయకుని గణనాధుని నిమజ్జనం కోసం బారులుగా గ్రామస్తులంతా కలిసి ఆటపాటలతో కనువిందు కలిగే విధంగా బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీపాల్ రెడ్డి సమ్మిరెడ్డి కౌన్సిలర్ మౌనిక అనిల్ మాజీ కౌన్సిలర్ పాతకాల రమేష్ సంపత్ రావు శ్రీధర్ రావు అంజి మొగిలి సారయ్య సమ్మయ్య సదానందం వెంగాల్ రావు. విట్టల్ రావు మల్లారావు. సంపత్రావు సదానందం గ్రామం ప్రజలు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA