Karimnagar: నూతన వధూవరులను ఆశీర్వదించిన జీవీ రామకృష్ణారావు
Karimnagar: కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ బండిపల్లి సతీష్ గౌడ్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన జీవీ రామకృష్ణారావు.
Karimnagar: నూతన వధూవరులను ఆశీర్వదించిన జీవీ రామకృష్ణారావు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ బండిపల్లి సతీష్ గౌడ్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వారి వెంట బిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పిటిసి,మానకొండూరు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.




