Sircilla: సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో ఐక్యకూటమి (EU, TMU, NMU) నేతల పర్యటన!
Sircilla: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో ఐక్యకూటమి (EU, TMU, NMU) రాష్ట్ర, ప్రాంతీయ నేతలు సోమవారం సిరిసిల్ల ఆర్టీసీ డిపోను సందర్శించి కార్మికులను కలిశారు.
Sircilla: సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో ఐక్యకూటమి (EU, TMU, NMU) నేతల పర్యటన!
సిరిసిల్ల: ఆర్టీసీ డిపోను ఐక్యకూటమి (EU, TMU, NMU) నాయకులు సందర్శించారు. ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన డిపోల సందర్శన కార్యక్రమంలో భాగంగా సోమవారం సిరిసిల్ల డిపోకు విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో EU జనరల్ సెక్రటరీ ఈదురు వెంకన్న, రాష్ట్ర నాయకులు కాళిదాసు, EU రీజినల్ సెక్రటరీ కొమురయ్య, TMU రీజినల్ ప్రెసిడెంట్ జీపీ సింగ్, TMU డిపో సెక్రటరీ ఎల్‌ఆర్ రెడ్డి, TMU కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే EU రీజినల్ సభ్యులు లక్ష్మణ్, నర్సింలు హాజరయ్యారు.
సిరిసిల్ల డిపో EU కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రమేష్, ప్రెసిడెంట్ బాణయ్య, సెక్రటరీ జేఎస్‌ఎన్ రావు, గ్యారేజ్ ప్రెసిడెంట్ రవి, గ్యారేజ్ సెక్రటరీ చందుతో పాటు డిపో కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.




