Jammikunta: దివ్యాంగ విద్యార్థుల ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట సాయి మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులే ప్రిన్సిపల్, టీచర్లుగా మారి బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
Jammikunta: దివ్యాంగ విద్యార్థుల ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్ లో గల సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో, నవంబర్ 14 బాలల దినోత్సవన్నీ పురస్కరించుకొని దివ్యాంగ విద్యార్థులే ప్రత్యేక టీచర్లుగా, అటెండర్లు గా నవంబర్ ఘనంగా నిర్వహించుకున్నారు నవంబర్ 14 దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు.
ప్రిన్సిపల్ గా సూత్రపు నారాయణమూర్తి స్పెషల్ టీచర్స్ గా,మహమ్మద్ హుస్సేన్ , తాళ్ల రాజు , మిడిదొడ్డి అంజలి, అంబాల సింధు, మాటేటి రచన, బాలుర వార్డెన్ గా పల్లపు రాజకుమార్ , కొత్తగట్టు రవి, బాలికల వార్డెన్ గా మచ్చ దీక్షిత వాచ్మెన్ గా కీర్తి సాయి, మచ్చ దీక్షిత డాన్స్ టీచర్‌గా మారేపల్లి జతిన్, గుమ్మల్ల మనోజ్ అటెండర్ గా.మహమ్మద్ రెహానా కుక్కు గా వ్యవహరించారు.
బాలలదినోత్సవం.పురస్కరించుకొని గౌరవనీయులు పెద్దలు బచ్చు శివకుమార్ , భోజనంతో పాటుగా పిల్లలందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ బుచ్చి రామలింగం.టీచర్లు.పాల్గొన్నారు.




