Jammikunta: పిల్లల హక్కులు, బాల్య వివాహాల చట్టాలపై జడ్జి అవగాహన
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆవాస స్కూల్లో హుజూరాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ పి.బి. కిరణ్ కుమార్ పిల్లల హక్కులు, బాల్య వివాహాలు, చట్టాలపై అవగాహన.
Jammikunta: పిల్లల హక్కులు, బాల్య వివాహాల చట్టాలపై జడ్జి అవగాహన
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆవాస స్కూల్ లో మేజిస్ట్రేట్ లీగల్ సర్వీసెస్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ సంయుక్త ఆధ్వర్యం లో సీనియర్ సివిల్ జడ్జ్ హుజూరాబాద్ డివిజన్ కోర్టు జడ్జ్ శ్రీ పి.బి. కిరణ్ కుమార్ పిల్లల హక్కులు, బాల్య వివాహలు, చట్టాలు గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ కమ్యూనిటీ సోషల్ ఆర్గనైజర్ గాజంగి.వీరన్న, జమ్మికుంట ఎస్ఐ రవి, ఆవాస స్కూల్ ప్రినిపాల్ శ్రీకాంత్ 450 మంది స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.




