Jammikunta: పోయిన 5 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించిన జమ్మికుంట పోలీసులు!
Jammikunta: జమ్మికుంటలో సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసిన 5 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత సీఐ రామకృష్ణ, సీఈఐఆర్ ఆపరేటర్ సౌమ్యలను అభినందించిన బాధితులు.
Jammikunta: పోయిన 5 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించిన జమ్మికుంట పోలీసులు!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలో గత కొంత కాలంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా ఫిర్యాదులు అందిన మేరకు, పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో CEIR OPERATOR కానిస్టేబుల్ సౌమ్య వాటిని ట్రేస్ చేసి రికవరీ చేయడం జరిగింది.సదరు ఐదు మొబైల్ ఫోన్లను అందజేశారు.
మొబైల్ ఫోన్లు అందుకున్న బాధితులు కొమ్ము ప్రేమ్ కుమార్, ఎండి రియాజుద్దీన్, గాదె రాములు, ఎండి సాదిక్, యాదవెంకటాచలం.పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.




