Jammikunta: బార్లు మూసివేసి యజమానుల నిరసన.. ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం!

Jammikunta: వ్యాపార కష్టాలు, ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ, వైన్స్‌ల వద్ద అక్రమ సిట్టింగ్‌లపై చర్యలు కోరుతూ జమ్మికుంట బార్ యజమానులు బార్లు మూసివేసి ఎక్సైజ్ సీఐకి వినతి పత్రం అందజేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 26 Oct 2026 4:28 PM IST
Jammikunta
X

Jammikunta: బార్లు మూసివేసి యజమానుల నిరసన.. ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బార్ రెస్టారెంట్ల పరిస్థితి ప్రస్తుతం దయానియంగా మారింది వ్యాపారం ఆశించిన స్థాయిలో లేక పోవడం నిర్వాణ ఖర్చులు సిబ్బంది జీవితాలు విద్యుత్ బిల్లులు అద్దెలు పెరగడంతో ఇప్పటికే బార్ యజమానులు అప్పుల్లో ఇరుక్కుపోయినాము ఇలాంటి పరిస్థితుల్లో రివిజిలెన్స్ ప్లీజ్ పెంచడం వల్ల వ్యాపారస్తులు నిర్వారణ మరింత భారంగా మారి పోయింది.

పరిస్థితి ఏర్పడిందని మరో వైపు పట్నంలోని కొన్ని వైన్స్ల వద్ద అనుమతులకు విరుద్ధంగా సిటింగులు నిర్వహించడం నిర్ణీత సమయాలకు మించి అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు సాగిస్తున్నారు కొన్ని బిరియాని సెంటర్ల వద్ద కూడా అర్ధరాత్రి వరకు మద్యం సేవిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి వీటిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి.

నిబంధల ప్రకారం లైసెన్సులు పొందిన కూడా ప్రభుత్వానితో వ్యాపారం నిర్వహిస్తున్న రెస్టారెంట్ యజమానులు పోతున్నారు నిబంధనలు పరిష్కరించుటకు ఫీజులు చెల్లించడం వల్ల యాజమాన్లతో పాటు వాటిపై ఆధారపడిన ఉద్యోగులు కూడా నష్టపోయిన ప్రమాదం ఉందని జమ్మికుంట పట్టణంలోని హోటల్ మరియు బెల్టు షాపులో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బార్ ఆర్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ ఫీజు టెంపుల్ తీసుకోవాలి.

లైసెన్స్ లో నిబంధనలు ఉల్లాంగులను అక్రమాసిటీలు షాపుల సమయాలపై విచారణ జరిపి రి ఫీజు వెంటనే వెనక్కి తీసుకోవాలని బార్ లను మూసేసి నిరసన తెలిపారు మా సమస్యలను ఉన్నంత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం నిర్ణయించుకున్నామని ప్రభుత్వం బార్ అండ్ రెస్టారెంట్ యజమానానికి న్యాయం జరపాలని జమ్మికుంట ఆప్కార్ సిఐ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అభిరామ్ యాజమాన్యం రంగు బారు యజమానియం ఆర్ టి బార్ యజమాన్యం కలిసి నిరసన తెలిపారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA