Jagtial: కాంగ్రెస్ కార్యకర్త పాడె మోసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Jagtial: జగిత్యాల జిల్లా పెగడపల్లిలో కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ కుమార్ అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
Jagtial: కాంగ్రెస్ కార్యకర్త పాడె మోసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల: జగిత్యాల జిల్లా పెగడపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు వడ్లూరి ప్రవీణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందగా.... విషయం తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసి నివాళులు అర్పించి తన ప్రగాఢ పెగడపల్లికి చేరుకుని ప్రవీణ్ కుమార్ పార్థివదేహానికి పూలమాల సానుభూతినితెలియజేశారు.
అనంతరం ప్రవీణ్ కుమార్ అంతిమయాత్రలో మంత్రి స్వయంగా పాల్గొని పాడె మోశారు. అంత్యక్రియలు, దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




