Vemulawada: కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఆది శ్రీనివాస్!

Vemulawada: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో చందనోత్సవం, పుష్ప సంప్రోక్షణ అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు.

BABU, VEMULAWADA
Published on: 21 Nov 2026 4:49 PM IST
Vemulawada
X

Vemulawada: కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఆది శ్రీనివాస్!

వేములవాడ: జగిత్యాల జిల్లా కొండగట్టులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారి చందనోత్సవం, పుష్ప సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించార.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA