Jammikunta: చాగంటి ప్రవచనాల స్ఫూర్తితో జమ్మికుంట అయ్యప్ప గోశాలకు ఎండుగడ్డి విరాళం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల స్ఫూర్తితో అయ్యప్ప ఆలయ గోశాలకు రెండు ట్రిప్పుల ఎండుగడ్డిని విరాళంగా అందజేసిన దాతలు.

GANESH, JAMMIKUNTA
Published on: 7 Nov 2026 12:44 PM IST
Jammikunta
X

Jammikunta: చాగంటి ప్రవచనాల స్ఫూర్తితో జమ్మికుంట అయ్యప్ప గోశాలకు ఎండుగడ్డి విరాళం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శ్రీ విశ్వేశ్వర ఆలయంలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ప్రోగ్రాం జరగడంలో సక్సెస్ అయింది అని గోమాతలకు పశుగ్రాసనం ఇవ్వడానికి ముందుకు వచ్చిన కొంతమందిలో స్ఫూర్తిగోసేవకుడు రామకృష్ణ సూచనతో వారి మిత్రుడు MAHADEV ELECTRONICS

అర్జున్ అయ్యప్పదేవలయం లోని గోశాలకు 2 ట్రిప్పులు' ఎండు గడ్డి ' ని సమకూర్చినారు. అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమంలో జయేందర్ గురుస్వామి రాజేంద్రప్రసాద్ శ్రీధర్. అయ్యప్పసేవసమితి సభ్యులు పాల్గొన్నారు

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA