Jammikunta: హలో హుజురాబాద్.. ఛలో సిద్దిపేట: భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం నుండి గురువారం 'హలో హుజురాబాద్ – ఛలో సిద్దిపేట' పేరిట వొడితల ప్రణవ్ జెండా ఊపి బస్సులను ప్రారంభించగా కాంగ్రెస్ శ్రేణులు తరలాయి.
Jammikunta: హలో హుజురాబాద్.. ఛలో సిద్దిపేట: భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు!
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణం హలో హుజురాబాద్ ఛలో సిద్ధిపేట సిద్ధిపేటలో జరిగే భారీబహిరంగ సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు. హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామ, మండల వారిగా భారీస్థాయిలో బయలుదేరారు. కాంగ్రెస్ జెండా ఊపి బస్ లను ప్రారంభించిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వందలాది మంది కార్యకర్తలు బయలుదేరారు.




