Sircilla: తెలంగాణ భవన్‌లో ఫూలే వర్ధంతి.. వినోద్ కుమార్ నివాళి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి నిర్వహించారు.
Sircilla: తెలంగాణ భవన్‌లో ఫూలే వర్ధంతి.. వినోద్ కుమార్ నివాళి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ గుడూరి ప్రవీణ్, పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, వీర్ల వెంకటేశ్వర్ రావు, అజిత్ రావు, పవాని తదితరులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు ఫూలేకు నివాళులర్పించారు.




