Jagtial: రాజారాంపల్లె చౌరస్తాలో ఆగి ఉన్న కారులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

Jagtial: రాజారాంపల్లె చౌరస్తాలో షార్ట్ సర్క్యూట్‌తో ఆగి ఉన్న కారులో మంటలు చెలరేగాయి. స్థానికుల అప్రమత్తతతో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

RAMESH, DHARMPURI
Published on: 24 Nov 2026 11:35 AM IST
Jagtial
X

Jagtial: రాజారాంపల్లె చౌరస్తాలో ఆగి ఉన్న కారులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

Jagtial: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లె చౌరస్తాలో ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. చౌరస్తాలో కారును అపి షాపులో వస్తువు కోసం యజమాని వెళ్లగా షార్ట్ సర్క్యూట్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI