Chandurthi: లింగంపేటలో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు!

Chandurthi: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

BABU, VEMULAWADA
Published on: 29 Oct 2026 1:25 PM IST
Chandurthi
X

Chandurthi: లింగంపేటలో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు!

Chandurthi: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట సర్పంచ్ ఆధ్వర్యంలో ఎలినివోప్రభావం వల్ల పంట మార్పిడి చేయాలని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏవో సింగిల్ విండో చైర్మన్ హార్టికల్చర్ ఏవో వాడు నెంబర్లు మహిళా సంఘాలు రైతులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA