Jammikunta: విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీలతో ప్రజలపై పెను భారం: కంకణాల రమారెడ్డి

Jammikunta: జమ్మికుంటలో విద్యుత్ బిల్లులపై ట్రూ-అప్ ఛార్జీల భారం మోపడంపై కంకణాల రమారెడ్డి మండిపడ్డారు. డిస్కమ్‌ల నష్టాన్ని ప్రజలపై రుద్దొద్దన్నారు.

GANESH, JAMMIKUNTA
Published on: 5 Nov 2026 9:30 PM IST
Jammikunta
X

Jammikunta: విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీలతో ప్రజలపై పెను భారం: కంకణాల రమారెడ్డి

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట విద్యుత్ బిల్లులలో వచ్చే ట్రూ-అప్ ఛార్జ్ (True-up Charge) ఈ నెలలో యూనిట్ కి 30 పైసల చొప్పున పెంచింది ఇంకా వచ్చే నెల నుండి 50 పైసలకు పెంపు. ఈ నెలలో మా బిల్లు లో మేము వాడిందే 191 యూనిట్స్ కాని ట్రూ అప్ చార్జీ 48 రూపాయలు వేసారు. ఈ లెక్కన చూస్తే ఏ నష్టం వచ్చిన ప్రజల మీద భారం వేయడమే ఇదే ప్రజా పాలన అంటే (గృహలక్ష్మి వినియోగాలకు ట్రూ అప్ చార్జీలు మినహాయింపు).

విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) గతంలో విద్యుత్ కొనుగోలుకు అంచనా వేసిన ఖర్చు కంటే వాస్తవంగా అయిన ఖర్చు ఎక్కువైనప్పుడు, ఆ వ్యత్యాసాన్ని (నష్టాన్ని) సర్దుబాటు చేసేందుకు వినియోగదారుల నుండి వసూలు చేసే అదనపు రుసుము .ఏ విధంగా చూసినా అంతిమంగా నష్టం భరించేది మాత్రం ప్రజలే. రమారెడ్డి కంకణాల అన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA