Metpally: రాజేశ్వరరావుపేటలో నూతన కల్వర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన!
Metpally: మెట్‌పల్లి మండలం రాజేశ్వరరావుపేటలో రూ.26 లక్షలతో చేపట్టనున్న నూతన కల్వర్ట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శంకుస్థాపన చేశారు.
Metpally: రాజేశ్వరరావుపేటలో నూతన కల్వర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన!
Metpally: మెట్‌పల్లి మండలం రాజేశ్వరరావుపేట గ్రామంలో రూ.26.00 లక్షలతో చేపట్టనున్న నూతన కల్వర్ట్ నిర్మాణ పనులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల శంకుస్థాపన చేశారు.
ఈ కల్వర్ట్ నిర్మాణంతో శ్మశాన వాటిక దారికి గ్రామ ప్రజలకు, రైతులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.




