Chandurthi: చందుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Chandurthi: చందుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు. పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
Chandurthi: చందుర్తిలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
చందుర్తి: గౌరవ వేములవాడ శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ విప్ శ్రీ ఆదీ శ్రీనివాస్ అన్న గారి చేతుల మీదుగా చందుర్తి మండలం లోని పలు గ్రామల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది
ప్రతి కుటుంబం ముఖంలో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో పనిచేస్తున్న ఆదీ శ్రీనివాస్ అన్న గారికి మల్యాల గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.




