Karimnagar: జమ్మికుంటలో పాత డిగ్రీ కాలೇಜ್ బిల్డింగ్‌ను గురుకులాలకు కేటాయించాలి!

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పాత డిగ్రీ కళాశాల భవనాన్ని గురుకుల పాఠశాలకు కేటాయించాలని బీఆర్ఎస్‌వీ పట్టణ అధ్యక్షుడు కొమ్ము నరేష్ డిమాండ్.

GANESH, JAMMIKUNTA
Published on: 9 Oct 2026 9:43 AM IST
Karimnagar
X

Karimnagar: జమ్మికుంటలో పాత డిగ్రీ కాలೇಜ್ బిల్డింగ్‌ను గురుకులాలకు కేటాయించాలి!

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పాత డిగ్రీ కళాశాల బిల్డింగ్‌ను స్టడీ సర్కిల్‌గా ఏర్పాటు చేయాలని, లేదా జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి రూరల్ ఉన్నటువంటి గురుకులాల రెసిడెన్షియల్ స్కూల్‌కు కేటాయించాలని లేదా ఇంటర్మీడియట్ టెన్త్ వాళ్లకి హాస్టల్ గా కేటాయించాలని కొమ్ము నరేష్ బి ఆర్ ఎస్ వి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు వారు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో కావచ్చు జమ్మికుంట రూరల్ కావచ్చు గురుకులాలు ప్రవేట్ బిల్లింగ్ రెంట్ తీసుకుని నెలకి ఐదు నుంచి ఆరు లక్షల వరకు నెలకు రెంట్ ఇవ్వడం జరుగుతుంది.

మరి మా బీ ఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆ గురుకులాలో విజిట్ చేస్తే కనీస మౌలిక వసతులు ఆ బిల్డింగ్ లేవు కోరుతూ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగినది మౌలిక వసతులు ప్రైవేట్ బిల్డింగ్ లో లేకున్నా వాటికి రెంటు కట్టే బదులు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ బిల్లింగ్ ఆరు నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటుంది విద్యార్థులకు జరగకూడదు ఏదైనా వసతులు కరెక్టు లేని ప్రైవేట్ బిల్లింగ్ లో ఉంచే బదులుగా గవర్నమెంట్ బిల్డింగ్ లో షిఫ్ట్ చేస్తే బాగుంటుందని దీనికి ఏమైనా విద్యార్థులకు అయితే బాధ్యులు గవర్నమెంట్ అధికారులే సమాధానం చెప్పాలని కోరడం జరిగినది వెంటనే దీనిలోకి షిఫ్ట్ చేయాలని కోరుతున్నాం అలాగే జమ్మికుంట జడ్పీహెచ్ఎస్ బాలుర హై స్కూల్లో ఓల్డ్ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి దానిలో పిచ్చి మొక్కలు పాములు దోమలు ఉండి చుట్టుపక్కల ఉన్న ప్రజలు విద్యార్థిని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు వెంటనే ఆ బిల్డింగును కూలగొట్టాలని కోరుచూ దాని ప్లేస్ లో అదే స్కూలుకు సంబంధించిన హాస్టలు కట్టించాలని బయట రెంటు వేల వేలు జడ్పిహెచ్ఎస్ బాలుర స్కూల్ హాస్టల్ బిల్డింగ్ లేక ప్రైవేట్ రెంట్ తీసుకుని వారికి కట్టడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు సమస్యలు ఎంఈఓ ఎమ్మార్వో పరిష్కరిస్తారని కోరినారు.

ఈ కార్యక్రమంలో జమ్మికుంట జీవాజీ అనిల్, పాతకాల అజయ్, బండారి ప్రశాంత్, ఎండి అబ్రార్, రాజు, మహేష్, కౌశిక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA