Karimnagar: అలుగునూర్‌లో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నేతల పాలాభిషేకం!

Karimnagar: కరీంనగర్ అలుగునూర్‌లో దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్ తదితర బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 29 Nov 2026 12:25 PM IST
Karimnagar
X

Karimnagar: అలుగునూర్‌లో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నేతల పాలాభిషేకం!

Karimnagar: కరీంనగర్ జిల్లా అలుగునూర్ లో దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పూల వర్షం కురిపించారు.

అనంతరం కళాకారులతో కలిసి డప్పు వాయించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్,మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పాల్గొన్న మాజీ ఎంపీ బాల్క సుమన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు. సాయంత్రం జరిగే దీక్ష దివస్ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU