Sircilla: వేములవాడలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం.. అలుగునూర్ సభను విజయవంతం చేద్దాం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం నిర్వహించారు.

BABU, VEMULAWADA
Published on: 18 Nov 2026 1:42 PM IST
Sircilla
X

Sircilla: వేములవాడలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం.. అలుగునూర్ సభను విజయవంతం చేద్దాం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ, మండల, పట్టణ నాయకులతో పార్టీ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సమావేశం. దీక్షా దివాస్ కార్యక్రమంపై నాయకులకు పలు సూచనలు చేసిన చల్మెడ.

29 న అలుగునూర్ బారీ బహిరంగ సభ. ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలిద్దాం. నవంబర్ 29 చారిత్రక మైలురాయి. కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక మలుపు: చల్మెడ.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA