Vemulawada: రాజన్న ఆలయ పనులు నిలిపివేయాలని బీజేపీ ఒకరోజు నిరసన దీక్ష!
Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విమాన గోపురం పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు.
Vemulawada: రాజన్న ఆలయ పనులు నిలిపివేయాలని బీజేపీ ఒకరోజు నిరసన దీక్ష!
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విమాన గోపురం పనులు నిలిపివేయాలని రాజన్న ఆలయం ముందు డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష.
దీక్షలో పాల్గొన్న జిల్లా బిజెపి అధ్యక్షులు గోపి, పట్టణ అధ్యక్షులు శ్రీధర్, బిజెపి నాయకులు కార్యకర్తలు.
గోపి కామెంట్స్
రాజన్న ఆలయ నిర్మాణ పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రకారం పనులను చేయాలని, ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించడానికి ప్రతిపక్ష నాయకులను అనుమతించాలి.
హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మించాలి.




