Chandurthi: చందుర్తిలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహణ

Chandurthi: కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మహా పాదయాత్ర జనసమీకరణపై చందుర్తిలో మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది.

BABU, VEMULAWADA
Published on: 12 Nov 2026 4:54 PM IST
Chandurthi
X

Chandurthi: చందుర్తిలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహణ

చందుర్తి: ఈరోజు చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది కరీంనగర్ లో కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగే మహా పాదయాత్ర జన సమీకరణ గురించి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి చర్చించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్లారపు సంతోష్ రెడ్డి గారు జిల్లా ఉపఅధ్యక్షులు గారు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో, జిల్లా ఉపాధ్యక్షులు*మార్త సత్తయ్య* సీనియర్ నాయకులు శక్తి కేంద్రం ఇంచార్జ్ చిల్మల హనుమయ్య చారి, జిల్లా కౌన్సిల్ మెంబర్ పోసెట్టి రాకేష్,గారు మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లెశం, పెరుక గంగరాజు,మండల ఉపాధ్యక్షులుమట్కామ్ మల్లేశం, గాడికొప్పుల జీవన్.

మరియు కార్యదర్శి, తిరుమల్ రెడ్డి, శక్తి కేంద్రం ఇంచార్జ్, చింతకుంట గంగాధర్, బోర్ గాయ తిరుపతి, తీపి రెడ్డి మనోహర్ రెడ్డి, మారుపాక దేవయ్య, కిషన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్, యువ మోర్చా మండల అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్, తిప్పని సతీష్, సిరికొండ తిరుపతి, రమేష్, తిరుపతి, రాజు వెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA