Manakondur: రసమయి బాలకిషన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు!

Manakondur: మానకొండూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జీవీ రామకృష్ణారావు సమక్షంలో బంజేరుపల్లి గ్రామ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 28 Nov 2026 10:43 AM IST
Manakondur
X

Manakondur: రసమయి బాలకిషన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు!

Manakondur: మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం లో కాంగ్రెస్ యువ నాయకులు మెంగని సతీష్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణారావు ల సమక్షంలో బంజేరుపల్లి గ్రామ వివిధ పార్టీలకు చెందిన నాయకులు తోట సంపత్, తోట రాజు, తోట శ్రీకాంత్, పెరుక రాజయ్య, తోట మహేందర్, తోట శ్రీనివాస్, ఉపేందర్ మరియు ఇతర నాయకులు బీఆర్ఏస్ పార్టీ లో చేరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు ఆడప శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU