Metpally: బండలింగాపూర్‌లో ఆర్మీ సైనికుడిపై దాడి.. 14 మంది అరెస్ట్!

Metpally: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌లో ఆర్మీ సైనికుడిపై దాడి చేసిన కేసులో 14 మంది నిందితులను మెట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 24 Oct 2026 9:32 PM IST
Metpally
X

Metpally: బండలింగాపూర్‌లో ఆర్మీ సైనికుడిపై దాడి.. 14 మంది అరెస్ట్!

మెట్టుపల్లి: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్ గ్రామంలో ఆర్మీ సైనికుడిపై దాడి చేసిన కేసులో 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, దాడికి ఉపయోగించిన ఒక స్టీల్ చేతి కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA