Thimmapur: తిమ్మాపూర్ గ్రామంలో ఘనంగా బాలసభ.. విద్యార్థులకు భవిష్యత్తుపై అవగాహన!
Thimmapur: తిమ్మాపూర్ గ్రామంలో బాలసభ నిర్వహించి బాలికలు, బాలుర సమస్యలను తెలుసుకుంటూ వారికి విద్య, భవిష్యత్తుపై అవగాహన కల్పించారు.
Thimmapur: తిమ్మాపూర్ గ్రామంలో ఘనంగా బాలసభ.. విద్యార్థులకు భవిష్యత్తుపై అవగాహన!
Thimmapur: ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో బాలసబ నిర్వహించుకుని బాల& బాలికల సమస్యల గురించి. తెలుసుకొని వారికి తగిన సలహా చూసిన భవిష్యత్తులో ఉన్నత చదువులపై మరియు అన్ని రంగాల్లో ముందుండాలని అవగాహన కల్పించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ కాపీల శంకర్ ఉపసర్పంచ్ ఎడ్ల హరీష్ పంచాయతీ కార్యదర్శి. సందీప్. ఫీల్డ్ అసిస్టెంట్. రమేష్.ఆశ వర్కర్. మాదవి. అంగన్వాడీ టీచర్. జల. మహిళా సభ్యులు. స్వప్న. నాగరాణి బాలలు 50 మంది పాల్గొనడం జరిగింది.




