Korutla: రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు: కీలక రికార్డులు స్వాధీనం!
Korutla: జగిత్యాల జిల్లా కోరుట్ల రవాణా శాఖ (RTO) కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. రికార్డులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Korutla: రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు: కీలక రికార్డులు స్వాధీనం!
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల రవాణాశాఖ (RTO) కార్యాలయంలో ఏసీబీ (ACB) అధికారుల ఆకస్మిక సోదాలు. కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఎవరినీ లోపలికి వెళ్లకుండా దర్యాప్తు చేపట్టిన అధికారులు. ఆర్టీఓ కార్యాలయంలో పలు కీలక రికార్డులు, సంబంధిత పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్న ఏసీబీ బృందం.
సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను మరికాసేపట్లో వెల్లడిస్తామని తెలిపిన అధికారులు. ప్రాంగణంలో ఉత్కంఠ నెలకొన్న.




