Jammikunta: జమ్మికుంట మున్సిపాలిటీలో 917 డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ

Jammikunta: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి 917 డిజిటల్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 27 Oct 2026 8:33 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట మున్సిపాలిటీలో 917 డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట లో 917 డిజిటల్ రేషన్ కార్డులను అధికారులు పంపిణీ చేశారు ఈ యొక్క డిజిటల్ కార్డు కోసం ప్రజలు వచ్చి లైన్ గా నిలబడి వారి యొక్క పేరుతో పిలిచి అధికారులు అందజేశారు తెలుసుకొని సంతకాలు చేసి తీసుకొని వెళ్లారు ప్రజలు తీసుకున్న కార్డును చాలా సంతోషం వ్యక్తం చేశారు.

ప్రజలు మరికొంతమందికి ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డులో కూడా మా యొక్క పిల్లల పేర్లు సభ్యులు ఎంతమంది ఉన్నారు అంతమంది అన్న పేర్లన్నా కనీసం ఫోటోలను ఉన్న బాగుండు ఎక్కడికైనా కానీ డీలర్ల షాప్ ల వద్దకు ఒక కార్డు పట్టుకో పోతే ఎంతమంది అని చెప్పని అడుగుతారేమో అని భయం ఆందోళన కలుగుతుందని అందుకే డిజిటల్ రేషన్ కార్డు రావడం చాలా సంతోషకరమే ఎందుకంటే పేపర్ పట్టుకొని పోతే పేపర్ తో చాలా ఇబ్బందికరంగా అయితుందని తంబు సరిగా రాలేక డీలర్ల దగ్గర మీద ఉన్న అక్షరం కనబడక పోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండేది అని డిజిటల్ రేషన్ కార్డును పట్టుకొని పోతే చాలా తొందరగా ఇస్తున్నారు.

ఈ కార్యక్రమంలో 13వ వార్డు 14వ వార్డు కౌన్సిలర్లు మైస శిరీష రవి. కౌన్సిలర్ ఎగితా అశోక్ సుజాత. కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ ప్రజలు పాల్గొన్నారు రెండు ఫోటోలు పెట్టండి

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA