Jagtial: ఎండపల్లి మండలంలో 80 ఏళ్ల వృద్ధురాలు బైరి వెంకటమ్మ ఆత్మహత్య!
Jagtial: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో 80 ఏళ్ల బైరి వెంకటమ్మ అనే వృద్ధురాలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
Jagtial: ఎండపల్లి మండలంలో 80 ఏళ్ల వృద్ధురాలు బైరి వెంకటమ్మ ఆత్మహత్య!
జగిత్యాల: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో వృద్ధురాలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. గుల్లకోట గ్రామానికి చెందిన బైరి వెంకటమ్మ (80) మృతురాలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.




