Huzurabad: పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు.. హుజురాబాద్లో సంబరాలు!
Huzurabad: పద్మశాలి సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేయడంతో హుజురాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
Huzurabad: పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు.. హుజురాబాద్లో సంబరాలు!
Huzurabad: తెలంగాణ రాష్ట్ర ప్రాంత పద్మశాలి సంఘం ఆత్మ గౌరవ భవన నిర్మాణం కోసం రూ. 5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడాన్ని హర్షిస్తూ హుజురాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ల ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసిన పద్మశాలి సంఘం నాయకులు.
ఈ కార్యక్రమంలో చిలుక మరి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి,కూరపాటి రామచంద్రం చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి కాంగ్రెస్, సబ్బని రాజేందర్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల యాదగిరి చందుపట్ల జనార్ధన్ దేవసాని ప్రియదర్శిని చందుపట్ల జనార్ధన్ దేవసాని ప్రియదర్శిని మంచి కట్ల కమలాకర్ సంగం శ్రీనివాస్ సంగం సత్యనారాయణ కుడికాల ప్రభాకర్ మాట్ల రవీందర్ కె.ఆర్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.




