Thangallapalli: తెలంగాణ రక్షణ సేనలోకి భారీగా చేరికలు!
Thangallapalli: రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలోకి 30 మంది మహిళలు, యువకులు చేరారు. నాయకులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
Thangallapalli: తెలంగాణ రక్షణ సేనలోకి భారీగా చేరికలు!
Thangallapalli: తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలోకి సుమారు 30 మంది మహిళలు, యువకులు చేరారు. జిల్లా మహిళా నాయకురాలు చెరుకుపల్లి శైలజ ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరికలు జరిగాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు సంకపల్లి సుమలత, సుధాకర్ శర్మ నూతనంగా పార్టీలో చేరిన మహిళలు, యువతకు స్వాగతం పలికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వరద సతీష్, రమేష్, షాదుక్‌తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారితో నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.




