Peddapuram: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద పాఠంశెట్టి సూర్యచంద్ర బైఠాయింపు!

Peddapuram: కాట్రావులపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై పెద్దాపురం ఆర్డీవో ఆఫీసు వద్ద పాఠంశెట్టి సూర్యచంద్ర బైఠాయించి నిరసన తెలిపారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Updated on: 22 Nov 2026 7:40 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద పాఠంశెట్టి సూర్యచంద్ర బైఠాయింపు!

పెద్దాపురం: కూటమి ప్రభుత్వం ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహిస్తుందని,కుట్రలు కుతంత్రాలతో వైసీపీ అభ్యర్థులను భయ బ్రాతులకు గురిచేస్తుంది..పాఠంశెట్టి సూర్య చంద్ర ఆరోపించారు.

జగ్గంపేట మండలం కాట్రావులపల్లి వైస్సార్సీపీ సర్పంచి అభ్యర్థి గండికోట అరుణ క్యాస్ట్ సర్టిఫికెట్ లో భర్త పేరు ఒక అక్షరం పొరపాటు గా రావడం తో అరుణ నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారులు.

టిడిపి అభ్యర్ధి ఎర్రజల్ల లీలావతి నామినేషన్ పత్రాల్లో పలు తప్పులు ఉన్నాయని తాము పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకుండా కూటమి అభ్యర్ధి నామినేషన్ ను పరిగణలోకి తీసుకున్నారని పేర్కొంటున్న సూర్య చంద్ర అన్నారు.

పెద్దాపురం ఆర్డీఓ కి ఆపీల్ చేయడానికి వచ్చిన సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబెర్స్ ఆర్డిఓ కి వినతి పత్రం అందజేసి పాఠం చెప్పి సూర్యచంద్ర పర్యటి విషయాన్ని వివరించారు ఆర్డీవో కే కృష్ణమూర్తి పరిశీలిస్తారని హామీ ఇచ్చారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM